Latest Happy Birthday Wishes in Telugu.
Whit the help of this Birthday Wishes in Telugu, we’ll be sharing Beautiful Quotes for you to share with your loved one on Their Birthday as Text and Images. In this article we’ll be sharing Birthday Wishes in Telugu for Friends, Birthday Wishes in Telugu for Mother, Birthday Wishes in Telugu for Father, Birthday Wishes in Telugu for Wife and Husband, Birthday Wishes in Telugu for Brother and Sister. We’ll keep our best effort to update these quotes regularly.
పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు ద్వారా మిమ్మల్ని మీరు మీ వాళ్ళను మరింత ప్రేమ పూర్వకంగా, మరింత విభిన్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేలా మీకు సహాయ పాడాలన్నది మా ప్రయత్నం. ఈ సంచిక ద్వారా అమ్మ కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు, నాన్న కోసంపుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు, అక్క కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు, చెల్లి కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు, అన్నయ్య లేదా తమ్ముడు కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు, భర్త లేదా భార్య కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు మరియు స్నేహితుల కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు మీతో పంచుకోవటం మా ఉద్దేశం.
Happy Birthday Wishes in Telugu.

ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు రెండు. – మనం పుట్టిన రోజు మరియు పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు.
Oka vyakti jeevithamlo goppa rojulu rendu. – Manam puttina roju mariyu puttinanduku edainaa sadhinchina roju.
బహుమతి కంటే అది ఇచ్చినవారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతి బంధం ఎంతో అందంగా కనిపిస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.
Bahumathi kante adi ichina vaarini ekkuvagaa preminchu, appudu prati bandham ento andangaa kanipistundi.
దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు; మనం బాగా జీవించడం మన చేతిల్లోనే ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.
Devudu manaku jeevitanni bahumatigaa ichadu; Manam bagaa jeevinchadam mana chetillone undi.

నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, నూరేళ్ళు హాయిగా వర్థిల్లాలి.
Nuvvu navvutoo, andarini navvistoo, Nurellu hayigaa varthillali.
ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టినరోజు శుభాకాంక్షలు.
Eduravaarini navvinchadam kante ivvagalige goppa bahumathi emuntundi. Eppudoo navvutoo navvistoo santoshangaa jeevinchu.
బహుమతులు కాదు, బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు.
Bahumathulu kaadu, bandhaalu mukhyam. Naa atmiya bandhuvuku Janmadina subhakankshalu.

ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు, నువ్వు నీలనే ఉండు, సంతోషంగా ఉండు.
Ae okkari kosamo ninnu neevu marchukoku, Nuvvu neelane undu, Santoshangaa undu.
మీరు ఇతరులకు ఇవ్వగల గొప్ప బహుమతి, షరతులు లేని ప్రేమ.
Meeru itarulaku ivvagala goppa bahumathi, Sharatulu leni prema.
మీరు మీ పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతి, బాధ్యతలెరిగిన స్వాతంత్ర్యం.
Meeru mee pillalaku evvagala goppa bahumathi, Badhyadatelerigina swatantryam.
నువ్వు ఎల్లప్పుడూ హాయిగా సుఖసంతోషలతో ఉండాలని కోరుకుంటూ…
Nuvvu ellappudu hayigaa sukhasantoshalatho undalani korukuntoo..
మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ…
Meekento priyamaina varitho ee roju anandanaa ahladakarangaa gadapaalani, Ee roju mee jeevitamlo maruvaleni atyuttama gnapakangaanilavaalani ashistoo…
నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని, అందమైన వాక్యాలను వెతుకుతూ, ఏవీ దొరక్క చివరకు ఇలా చాలా ప్రేమతో చెబుతున్నా…
Neeku janmadina subhakankshalu ento vibhinnangaa cheppalani, andamaina vakyalanu vetukutoo, evi dorakka chivaraku ilaa chaalaa prematho chebutunnaa..
ఈ సంవత్సరం నీవు తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధించే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ…
Ee samvatsaram neevu talapettina anni panulalo vijayam sadhinche shakti aa bhagavantudu neeku ivvalani korukuntoo…
నిన్నటి కంటే రేపు బాగుండాలి. రోజును మించి రోజు సాగాలి. దిగులు నీడలు నీ దరిచేరకుండాలి. నీ జీవితం ఆనందమయం కావాలని ఆశిస్తూ…
Ninnati kante repu bagundali. Rojunu minchi roju sagali. Digilu needalu nee daricherakundali. Nee jeevitam anandamayam kaavalani ashistoo…
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ…
Koti kantula chirunavvulatho bhagavantudu neeku nindu noorellu ivvalani manasara korukuntoo…
నీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించమని ఆ భగవంతుని వెడుతూ …
neeku ennatiki taragani ayurarogyalu, ashtaiswaryalu, sukha santoshalanu prasadistoo andarilo manchi peru techukunelaa deevinchamani aa bhagavantuni veduthoo…
మీరు ఇలాంటి పుట్టినరోజు పండగలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ…
Meeru ilanti puttinaroju pandagalu marenno jarupukovalani manasaraa akankshistoo…
నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకాన్ని నాకు మిగిల్చిన నీకు…
Neetho sneham nenu ennatikee marchipoleni oka gnapakam. Antati manchi gnapakaanni naaku migilchina neeku…
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
Hardhika janmadina subhakankshalu mitramaa. Nuvvu ilanti puttinaroju vedukalu marenno jarupukovalani manasaraa korukuntunnanu.
Happy Birthday Wishes in Telugu for Father.

జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Jeevitamlo dhairyam ante ento ninnu chuse nerchukunnanu nanna. dhairyangaa bratakadanni parichayam chesina nanna…
నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nijayateegaa bratakadamante ento mimmalni chuste telustundi. Alanti nijayatee naaku nerpina nanna…

తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Tandrigaa meeru chupina baata maaku poola bata. nanna…..
గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Gelavalante mundu prayatninchaali ani epputoo chebutoo unde meeku…
Happy Birthday Wishes in Telugu for Mother.
చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు .
Chinnappudu neeku nadaka nerpiste ippudu naaku nakadalo sahayapadutunnanduku ananda padutoo neeku Puttinaroju subhakankshalu.
నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
Neevu tholisarigaa ‘Amma’ ani palikina matalu nenu eppatiki maravalenu kanna… Nuvvu ituvanti puttinaroju vedukalu marenno chesukovalani manasaraa ashirvadistunnanu.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
Neevu eppudainaa adhairya padithe malli tirigi dhairyam nimpadaaniki ellappudoo nenu siddhame ani teliyachestoo…
నీ నవ్వు ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nee navvu mana intlo santoshanni nimpindi… Nee adugulu intiki lakshimini teesukochayi. Intati anandanni maalo nimpina neeku…
Happy Birthday Wishes in Telugu for Sister.
నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన ధైర్యం నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
Nuvvu naa chellelivi matrame kadu. naa jeevitamlo naaku avasaramaina samayamlo andagaa nilichina dhairyam nuvvu. alanti neevu ituvanti puttinarojulu marenno jarupukovalani korukuntunnanu.
ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా, కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. అటువంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.
Edainaa panilo naa mundundi nadipinchinaa, Kashtallo naa vennu tatti protshahinchinaa adi nuvve akka. Nuvvu leni jeevitam nenu uhinchalenu. Atuvanti neeku Janmadina Subhakankshalu.
నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nenu jeevitamlo venakki tirigi chusukunte nannu protshahinchina varilo mundunnani nuvve akka. Antati goppa vyakti ayina neeku ptuuinaroju subhakankshalu.
మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. అంతటి మంచి జ్ఞాపకాలు మిగిల్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
manam chinnappudu chesina allari neneppatiki marichipolenu. mana balyam gurtukuvaste andulo ekkuvagaa undedi nee gnapakaale chelli. Antati manchi gnapakaalanu migilchina neeku Puttinaroju Subhakankshalu.
నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
Nenu chinnappudu deainaa gosava pettukuni vaste, nuvvu nannu venukesukochina prati sandarbham naaku gurte. Antati premanu naapai chupina neeku puttina subhakankshalu akka.
పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Perukui tammudive ayinaa naa pedda kodukuvi neeve. Ituvanti puttinarojulu nuvvu marinni jarupukovalani manasphurtigaa korukuntunnanu.
Happy Birthday Wishes in Telugu for Husband.
నన్ను మీ భార్యగానే కాకుండా మీ మొదటి బిడ్డగా చూసుకునే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nannu mee bharyagane kakundaa mee modati biddagaa chusukune meeku …
నేను చేసే పొరపాట్లని సరిదిద్దుతూ ముందుకి నడిపించే నా ప్రియమైన భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nenu chese porapatlani sarididdutoo munduku nadipinche naa priyamaina bhartaki …
నా జీవితభాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Naa jeevita bhagaswamiki…
నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nenu mimmalni anavasarangaa visiginchinaa sare… Nannu opikagaa bharinche meeku…
నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.
Nenu eppudu badhapadutunna nannu odarchadaaniki munduki vachedi nuvve ani naaku telusu. alanti neeku …
నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Neetho sneham nenu ennatiki marichipoleni oka gnapakam. Antati manchi gnapakam naaku ichina neeku…
నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nenu edainaa nirnayam teedukovadaaniki tikamaka padutunte naaku saraina darini chupinchinaa neeku naa tarapuna…
మీ భార్య పుట్టినరోజును గుర్తుంచుకోవడానికి ఉత్తమ మార్గం, ఒకసారి మర్చిపోవడమే.
Mee bharya puttinarojunu gurtunchukovadaniki uttama margam, okasari marichipovadame.
Share your thoughts as Comments on Happy Birthday Wishes in Telugu.
Nice post bro…. keep it up.
nice post bro