Chudu Thammudu Quotes Telugu
Best funny Chudu Thammudu Quotes Telugu, funny whatsapp status quotes in Telugu, Chudu Thammudu Quotes with images.

చూడు తమ్ముడు – నిజాయతిగా ప్రేమించిన ఏ మగవాడూ సంతోషంగా జీవించినట్లు చరిత్రలో లేదు.
Chudu thammudu – Nijayatigaa preminchina ee magavadu santoshangaa jeevinchinattu charitralo ledu.

చూడు తమ్ముడు – ప్రపంచంలో ఎవడినైనా నమ్మోచ్చు కానీ, బైక్ లో పెట్రోలు పోయిస్తానన్న ప్రెండుని మాత్రం నమ్మకూడదు.
Chudu thammudu – Prapanchamlo evadinainaa nammochu kani, Bike lo petrol poyistaananna friend mi matram nammakudadu.

చూడు తమ్ముడు – ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచిలర్ గానే ప్రయత్నించాలి. పెళ్లైతే ప్రపంచాన్ని కాదు కదా టీవి ఛానెల్ కూడా మార్చలేవు.
Chudu thammudu – Prapanchaanni maarchalante bachelor gane prayatninchaali. Pellithe prapanchaanni kaadu kadaa T.V lo channel kudaa marchalevu.

చూడు తమ్ముడూ – ఈ రోజుల్లో అమ్మాయిల్ని ప్రేమించాలంటే గుండె నిండా ప్రేముంటే సరిపోదు. బండి నిండా పెట్రోల్, పర్సు నిండా డబ్బులు కూడా ఉండాలి.
Chudu thammudu – Ee rojullo ammayilni pteminchaalante gunde nindaa premunte saripodu. Bandi nindaa pertol. Purse nindaa dabbulu kudaa undali.

చూడు తమ్ముడూ – పెళ్ళైన మొదటి ఆరు నెలలు భార్య భర్త మాట వింటుంది. తరువాత ఆరు నెలలు భర్త భార్య మాట వింటాడు. ఆతరువాత వారిద్దరి మాటలు ఇరుగుపొరుగు వారు వింటారు.
Chudu thammudu – Pellina modati aru nelalu bharya bharta maata vindundi. Taruvatha aaru nelalu bharta bharya maata vintaadu. Aa taruvatha vaariddari maatalu iruguporugu varu vintaru.

చూడు తమ్ముడూ – కష్టాలు వస్తాయి… పోతాయి. ఆస్తులు వస్తాయి… పోతాయి. సుఖాలు వస్తాయి… పోతాయి. కానీ, పొట్ట వస్తే మాత్రం ఓ పట్టాన పోదు.
Chudu thammudu – Kashtaalu vastayi… Potayi. Aasthulu vastaayi… Potayi. Sukhalu vastaayi.. Potayi. Kani, potta vaste matram o pattana podu.

చూడు తమ్ముడూ – లైఫ్ లో సఫరింగ్, యూట్యూబ్ లో బఫరింగ్, చాలా సాధారణం.
Chudu thammudu – Life lo suffering, Youtube lo Buffering chaalaa sadharanam.
Chudu Thammudu Quotes English

చూడు తమ్ముడూ –జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిన దానితో తృప్తి చెందాలి కానీ, జీడిపప్పు లేదు, ఏలకులు లేవు అంటూ బాధపడకూడదు.
Chudu thammudu – Jeevitham anedi prasadam lantidi. Dakkin danitho trupti chendali kani, Jeedipappu ledu, Elakulu levu antu badhapadakudadu.

చూడు తమ్ముడూ – గుడికి వెళ్ళే ప్రతివాడు మంచి వాడు కాదు. బార్ కి వెళ్ళే ప్రతివాడు చెడ్డోడు కాదు.
Chudu thammudu – Gudiki velle prativadu manchi vaadu kadu. bar ki velle prativadu cheddodu kadu.

చూడు తమ్ముడూ – అందగత్తె అన్నాక కాస్త పొగరు ఉండొచ్చు. అలాగని, పొగరుగాఉన్న ప్రతిఒక్కరు అందగత్తె కాలేరు.
Chudu thammudu – Andagatte annaka kasta pogaaru undochchu. Alagani, pogarugaaunna pratiokkaru andagatte kaaleru.

చూడు తమ్ముడూ – అందరినీ నమ్మినట్టే ఉండు కానీ ఎవరినీ నమ్మకు.
Chudu thammudu – Andarini namminatte udnu kani evarini nammaku.

చూడు తమ్ముడూ – పెన్ను పోతే కొనుక్కోవచ్చు కానీ పెన్ను కప్పు పోతే మళ్ళీ కొనలేము.
Chudu thammudu – Pen pothe konukkovachu kani pen kappu pote malli konalemu.