Father Quotes Telugu
Best Father Quotes Telugu for fathers day. Read the article completely to select one of the best Father Quotes Telugu.
ఆకాశంలా గంభీరంగా గర్జించినా, ఉరిమినా, అంతలోనే చల్లనైన కరుణా వర్షాన్ని కురిపించడం ఒక్క నాన్నాకే సాధ్యం.
Aakashamlaa gambhiramgaa garjinchinaa, Uriminaa, Antalone challanaina karunaa varshaanni kuripinchadam okka nannake sadhyam.
గాంభీర్యం మాటున గొప్ప ప్రేమను చూపించటం ఒక్క నాన్నాకే సాధ్యం.
Gambhiryam maatuna goppa premanu chupinchatam okka nannake sadhyam.
ప్రతి ఒక్కరి మొదటి ఆదర్శం – నాన్న.
Prati okkari modati aadarsham – Nanna.
ప్రేమించదడమే తప్ప, ఆ ప్రేమను చూపించడం చేతకాని వ్యక్తి – నాన్న.
Preminchadame tappa, aa premanu chupinchadam cheta kaani vyakti – Nanna.
నాన్నంటే బాధ్యత, నాన్నంటే భరోసా. అన్నిటికీ మించి నన్నే నా బలం.
Nannante baadhyata, Nannante bharosha, annitiki minchi nanne naa balam.
నాన్న మాటల్లోని గొప్పతనం మనకి అర్థమయ్యేనాటికి, మన మాటల్ని తప్పు పట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు.
Nanna matallo goppatanam manaki arthamayyenatiki, mana maatalni tappu patte kodukulu siddhamgaa untaaru.
భుజాలపై ఆనందంగా నిన్ను మోస్తూ, లోకాన్ని నీకు పరిచయం చేయడానికి తాపత్రయ పడే తొలి వ్యక్తి నాన్న.
Bhujalapai anandangaa ninnu mostu, lokaanni niku parichayam cheyadaaniki tapatraya pade toli vyakti nanna.
అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ, నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు.
Amma unnanta varaku aakali viluva, Nanna unnanta varaku badhya viluva teliyadu.
భూదేవి అంత ఓర్పు అమ్మైతే, ఆకాశమంత ఔదార్యం నాన్న.
Bhudevi anta orpu ammaithe, Aakaashamanta Audaryam nanna.
జీవితంలో ప్రతిఒక్కరికి మొదటి గురువు అమ్మ ఐతే, మొదటి స్నేహం నాన్న.
Jeevitamlo pratiokkari modati guruvu amma ithe, Modati sneham nanna.
నీ గెలుపులో తన గెలుపును చూసుకొని మురిసిపోయే వ్యక్తి, ఓటమిలో వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తి నాన్న.
Nee gelupulo tana gelupunu chusukoni murisipoye vyakti, otamilo vennu tatti protshahinche vyakti nanna.
[…] Wishes in Telugu for Friends, Birthday Wishes in Telugu for Mother, Birthday Wishes in Telugu for Father, Birthday Wishes in Telugu for Wife and Husband, Birthday Wishes in Telugu for Brother and Sister. […]