Friendship Kavithalu Telugu

Great collection of Friendship Kavithalu Telugu. wish your friends on Friendship Day with this collection of Friendship Kavithalu Telugu to let them know how much do they mean to you.

Friendship Kavithalu Telugu

కవి కలం మరిచినా, కోకిల గానం మరిచినా, సూర్యుడు ఉదయించడం మరిచినా, నేను నిన్ను మరిచిపోను నేస్తమా. – స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

Kavi kalam marichinaa, Kokila gaanam marichinaa, Suryudu udayinchadam marichinaa, Nenu ninnu marichiponu nestamaa. – Happy friendship day.


చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా, మన భావాలను, బాధలను స్నేహితులతో పంచుకోవడంలో ఆనందం వేరు.

Chuttu enni bandhaal unna, Mana bhaavaalanu, Baadhalanu snehithulato panchukovadamlo anandam veru.


నీ గురుంచి అన్నీ తెలిసిన వ్యక్తి, ఎప్పటికీ నిన్ను ఇష్టపడే ఏకైక వ్యక్తి, ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. – స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

Nee gurunchi anni telisina vyakti, eppatiki ninnu ishtapade ekaika vyakti, okka nee snehithudu matrame. – Happy Friendshipday.


నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీదే చెప్పి సరిచేసే వాడే నిజమైన స్నేహితుడు.

Nuvvu chesina tappulanu nee mukham mide cheppi sarichese vade nijamaina snehithudu.


Friendship Kavithalu Telugu in English

స్నేహం చేయడానికి మోసం చేస్తే తప్పుకాదు. కానీ మోసం చేయడానికి ఎప్పుడూ స్నేహం చెయ్యకు.

Sneham cheyadaniki mosam cheste tappukaadu. Kani mosam cheyadaaniki eppudu sneham cheyyaku.


నీ స్నేహితుడుగా మారడానికి శత్రువుకి ఎన్ని అవకాశాలైనా ఇవ్వు. కానీ, నీ స్నేహితుడు శత్రువుగా మారే ఒక్క అవకాశాన్ని కూడా దరి చేరనివ్వకు.

Nee snehithudugaa maaradaaniki shatruvuki enni avakashalainaa ivvu. Kani, nee snehithudu shatruvugaa mare okka avakashanni kudaa dari cheranivvaku.


స్నేహమనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకూ చెట్టు పచ్చగానే ఉంటుంది.

Snehamane chettuku nammakam ane neeru unnanta varaku chettu pachagane untundi.


Friendship Day Kavithalu

కుల మత బేధాలు లేనిది, బీద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాలకన్నా గొప్పది, స్నేహం ఒక్కటే. స్నేహితుల దినోత్శవ శుభాకాంక్షలు.

Kula mata bedhalu lenidi, Bida dhanika taratamyalu chudanidi, Bandhutvala kanna goppadi, Sneham okkate. Snehithula dinotshava subhakankshalu.


Friendship Day Kavithalu

ప్రాణ స్నేహితుణ్ణి కోల్పోవడం అంటే ప్రాణాన్ని కోల్పోవడంతో సమానం. స్నేహితుల దినోత్శవ శుభాకాంక్షలు.

Prana snehithunni kolpovadam ante prananni kolpovadamtho samaanam. Happy Friendshipday.


లోకమంతా ఒక్కటై నిన్ను వెలివేస్తున్నా, నీ కోసం నీ పక్షాన నిలబడేవాడే నీ నిజమైన స్నేహితుడు. మైత్రి దినోత్శవ శుభాకాంక్షలు.

Lokamantaa okkatai ninnu velivestunna, Nee kosam nee pakshaana nilavadevade nee nijamaina snehithudu. Maitri dinotshava subhakankshalu.


Friendship Kavithalu Telugu

నీ కోసం అన్నీ తెలిసినవాడు, నిన్ను హద్దు దాటకుండా అనునిత్యం కాచేవాడు, నీలో నీకే తెలియని విజయ తీరాలను చూసి, వాటికి నిన్ను చేరువ చేసేవాడు నీ స్నేహితుడు ఒక్కడే. స్నేహితుల దినోత్శవ శుభాకాంక్షలు.

Nee kosam anni telisinavaadu, ninnu daddu daatakundaa anunityam kaachevaadu, neelo nike teliyani vijaya teeralanu chusi, vaatiki ninnu cheruva chesevaadu, Nee snehithudu okkade. Snehithula dinotshava subhakankshalu.


కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది, నిజమైన స్నేహితులు ఎవరో. – మైత్రి దినోత్శవ శుభాకాంక్షలు.

Kashtamlo unnappude telustunei, nijamaina snehithulu evaro. – Maithri dinotshava subhakankshalu.


పైకి నవ్వుతున్నా, నీ ముఖం చూసి నీ నువ్వు వెనుక బాధను కూడా పసిగట్టగలిగే వాడే స్నేహితుడంటే.

Paiki navvutunna, Nee mukham chusi nee navvu venuka baadhanu kudaa pasigattagalige vade snehithudante.


మాటల కోసమో, మందు కోసమో చేరువయ్యేది కాదు, మట్టిలో కలిసిపోయేంత వరకు వీడలేనిది స్నేహామంటే. – స్నేహితుల దినోత్శవ శుభాకాంక్షలు.

Maatala kosamo, mandu kosamo cheruvayyedi kaadu, mattilo kalisipoyenta varaku veedalenidi snehamante. Snehithula dinotshava subhakankshalu.


గాయపడిన హృదయానికి గొప్ప ఔశదం స్నేహం.

Gayapadina hrudayaaniki goppa aushadam sneham.


నిజాయతి, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలవదు.

Nijayati, nammakam leni sneham ekkuva kaalam nilavadu.


Share your thought as Comments on Friendship Kavithalu Telugu…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here