దీపావళి శుభాకాంక్షలు కవితలు ( Happy Diwali Wishes Telugu ) – చెడుపై మంచికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ పండుగ మీ జీవితాల్లో, మరిన్ని కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోవడానికి మా కవితలు మీకు కొంతైనా ఉపయోగ పడతాయని మా ఆశ.

Happy Diwali Wishes Telugu in Telugu.

Diwali Wishes Telugu
Diwali Wishes Telugu

మీకు మీ కుటుంబానికి పర్యావరణ కాలుష్య రహిత, దీపావళి శుభాకాంక్షలు.

Meeku mee kutumbaniki Paryavarana kalushya rahitha deepavali subhakankshalu…


Happy Diwali Kavithalu Telugu
Happy Diwali Kavithalu Telugu

మీకు, మీ కుటుంబానికి ఈ వెలుగులు పంచే పండగ, దీపావళి శుభాకాంక్షలు…

Meeku mee kutumbaniki ee velugulu panche pandaga, Deepavali Subhakankshalu…


Diwali Telugu Kavithalu for Friends and Family.

Haapy Diwali Wishes Telugu
Haapy Diwali Wishes Telugu

మీకు, కుటుంబ సభ్యులకు, దీపావళి పండగ శుభాకాంక్షలు…

Meeku, Mee kutumba sabhyulaku, Deepavali Pandaga Subhakankshalu…


Diwali Kavithalu Telugu
Diwali Kavithalu Telugu

ఈ వెలుగులు పంచే పండగ, మీ జీవితాల్లో మరిన్ని వెలుగుల్ని నింపాలని కోరుకుంటూ, దీపావళి శుభాకాంక్షలు …

Ee velugulu panche pandaga, mee jeevitallo marinni velugulni nimpalani korukuntoo, Diwali Subhakankshalu Kavithalu…


Deepavali Subhakankshalu Kavithalu
Deepavali Subhakankshalu Kavithalu

లక్ష్మి మీ ఇంట నర్తించగా,
సంతోషం పాలై పొంగగా
దీపకాంతులు వెలుగునీయంగా
ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ ( శుభాకాంక్షలు )…

Lakshmi Mee inta nartinchagaa,
Santosham Paalai Pongagaa,
Deepakantulu veluguneeyangaa,
Aanandangaa jarupukondi deepavali panduga (Subhakankshalu)…


Diwali Quotes in Telugu
Diwali Quotes in Telugu

అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే దీపావళి మీకు శుభం చేకూర్చాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు …

Agngaana cheekatlanu paradroli mana jeevitamlo velugu nimpe deepaavali meeku subham chekurchalani korukuntoo… Meeku mee kutumbaaniki Deepavali Subhakankshalu…


ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకట్లను పారద్రోలినట్లు,
ఒక్కోక్క లక్ష్యాన్ని చేరుకుంటూ మీరు అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు …

Okko Deepanni viligistoo cheekatlanu paradrolinatlu,
Okkokka lakshyanni cherukontoo meeru andamaina jeevitanni nirminchukovalani ashistoo… Meeku, Mee Kutumbaniki Telugu Deepavali Subhakankshalu (Kavithalu)…


Telugu Diwali Quotes
Telugu Diwali Quotes

నూతన వెలుగులతో ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖసంతోషాలను అందించాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి ( తెలుగు ) దీపావళి శుభాకాంక్షలు…

Nutana velugulatho ee deepavali meeku ashta aishwaryaalu, bhoga bhagyalu, sukha santoshalanu andinchaalani manasaaraa korukuntoo… Meeku, Mee Kutumbaniki ( Telugu ) Deepavali Subhakankshalu…


Share Your Thoughts as Comments on Happy Diwali Wishes Telugu…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here