Info:

In this post I’ll be sharing some beautiful Telugu New Year Kavithalu to share with your near and Dear ones’.

నిజానికి తెలుగు వారికి నూతన సంవత్సరం అంటే ఉగాది అయినా, ఈ ఆంగ్ల నూతన సంవత్సరాదిని జరుపుకోకుండా ఉండలేము. నిజం చెప్పలాంటే తెలుగు కంటే ఈ ఆంగ్ల సంవత్సరాదినే ఎక్కువగా జరుపుకుంటాము. అలాంటి వారి కోసం మేము కొన్ని ” నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే కవితలు ” తీసుకు వచ్చాము.

Telugu New Year Kavithalu in Telugu.

Telugu New Year Kavithalu in Telugu
Telugu New Year Kavithalu in Telugu

కష్టాలెన్ని వచ్చినా గాని, సవాళ్లెన్ని ఎదురైనా గాని, ఈ సంవత్సరం నీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Kashtaalenni vachinaa gani, Savallenni edurainaa gaani, Ee samvatsaram nee jeevitamlo kotta adhyaayaaniki naandi kaavaalani korukuntoo… Nutana Samvatsara Subhankankshalu…

Best Telugu New Year Kavithalu
Best Telugu New Year Kavithalu

కొత్త ఉత్సాహం, కొత్త ప్రారంభం మరియు కొత్త స్నేహితులతో ఈ కొత్త సంవత్సరం మీ జీవితానికి మరిన్ని కొత్త హంగులు అద్దాలని ఆశిస్తూ… మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Kotta utsaaham, Kotta prarambham mariyu kotta snehithulatho ee Kotta samvatsaram mee jeevitaaniki kotta hangulu addaalani ashistoo… Meeku mee kutumbha sabhyulaku Nutana Samvatsara Subhaskankshalu.

Telugu Happy New Year Kavithalu
Telugu Happy New Year Kavithalu

ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో, అంబరాన్నంటే వేడుకలతో, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం! Happy New Year…
Upponge utsaahamtho, Avadhulu leni aanandamtho, ambaraannante vedukalatho, Nootana samvatsaraaniki swagatam palukudaam… Happy New Year…

Telugu Happy New Year Kavithalu Images
Telugu Happy New Year Kavithalu Images

ఈ కొత్త సంవత్సరం మీకు జీవితానికి సరిపడా సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ… మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Ee kotta samvatsaram meeku jeevitaaniki saripadaa santoshalanu teesukuraavaalani korukuntoo… Meeku mee kutumbha sabhyulaku Nutana Samvatsara Subhaskankshalu…


Telugu New Year Kavithalu for Friends and Family.

Telugu New Year Kavithalu for Friends
Telugu New Year Kavithalu for Friends

నీ చిలిపి తనానికి సాక్ష్యంగా నిలవడానికి మరో సంవత్సరం వచ్చేసింది. నీ చిలిపితనం ఇలాగే అందరినీ అలరిస్తూ ఉండాలని ఆశిస్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Nee chipitanaaniki saakshyamgaa nilavadaaniki maro samvatsaram vachesindi. Nee chilipitanam ilaage andarini alaristoo undaalani ashistoo… Nutana Samvatsara Subhankankshalu…

Telugu New Year Kavithalu for Family Members
Telugu New Year Kavithalu for Family Members

ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఉదయం నీకు ఒక ఉషోదయం కావాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Ee Nutana Sambatsaramlo prati udayam meeku oka ushodayam kaavaalani korukuntoo… Nutana Samvatsara Subhankankshalu…

ఎంతో మధురమైన ఈ జీవితంలో ఈ కొత్త సంవత్సరం మరిన్ని మధుర జ్ఞాపకాలకు నెలవు కావాలని ఆశిస్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Entho madhuramaina ee jeevitamlo ee kotta sambatsaram marinni madhura gnaapakaalaku nelavu kaavaalni ashistoo… Nutana Samvatsara Subhankankshalu…

Inspirational Telugu New Year Kavithalu and Wishes.

Inspirational Telugu New Year Kavithalu
Inspirational Telugu New Year Kavithalu

నిన్నటి బాధలన్నీ చీకట్లో కలిసిపోయి, రేపటి ఉదయం మీకు ఎన్నో సంతోషాలని కలగజేయాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Ninnati baadhalannee chikato kalisipoyi, Repati udayam meeku enno santoshaani kaagajeyaalani korukuntoo… Nutana Sambastara Subhakankshalu…

Inspirational Telugu New Year Kavithalu and Wishes
Inspirational Telugu New Year Kavithalu and Wishes

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్!
Kotta aashalu, Kotta aashayaalu, Kotta aalochanalatho kotta sambatsaraanni prarambhiddam… Happy New Year…

నూతన సంవత్సరం ఒక ఖాళీ పుస్తకం లాంటిది, అందులో మీ కోసం ఒక అందమైన కథ రాసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్!
Nutana sambatsaram oka khali pustakam lantadi, Andulo meekosam oka andamaina katha rasukune avakasham mee chetullone undi… Wish You a Happy New Year…

ప్రతి ముగింపు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి ప్రారంభం ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. ఈ నూతన సంవత్సరం మధురానుభూతుల్ని మిగల్చాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Prati mugimpu kotta prarambhanni suchistundi. Prati prarambham oka kotta jeevitaaniki nandi palukutundi. Ee nutana samvatsaram madhuraanubhutulni migalchaalani korukuntoo… Nutuna Samvatsara Subhakankshalu…

లక్ష్య సాధనలో, మార్గం ఎప్పుడూ సుగమంగా ఉండాలని లేదు. ఒకవేళ లేకున్నా, నీ మార్గాన్ని నువ్వే నిర్ధేషించుకొని కొత్త లక్ష్యాలను సాధించాలని మనసారా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Lakshya sadhanalo, margam eppudoo sugamamgaa undaalani ledu. Okavela lekunnaa, nee maargaanni nuvve nirdheshinchukoni kotta lakshyaalanu saadhinchaalani manasaaraa korukuntoo… Nutuna Samvatsara Subhakankshalu…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here