తెలుగు ప్రేమ కవితలు | 20+ Best Telugu Prema Kavithalu

4
4761
Telugu Prema Kavithalu

Telugu Prema Kavithalu in Telugu

ప్రేమ అనేది ప్రతి ఒక్కరిని జీవితంలో ఒకసారైనా పలకరించే ఉంటుంది. అలా ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్ళతో మన మనసును పంచుకోవడానికి సులువైన మార్గం కవితలు. అలాంటి కొన్ని Telugu Prema Kavithalu (Love Quotes Telugu) ( తెలుగు ప్రేమ కవితలు ) ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.


Telugu Prema Kavithalu

జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఎలా ప్రేమించాలో తెలుసుకోవడం, మరియు ప్రేమించ బడటం.

Jeevitamlo ati mukhyamaina vishayam, elaa preminchalo telusukovadam, mariyu premincha badatam.


Telugu Prema Kavithalu in Telugu

నువ్వే నా సర్వస్వం అని చెప్పినా అది చిన్న మాటే అవుతుందేమో …

Nuvve naa sarvaswam ani cheppinaa adi chinna maate avutundemo …


నువ్వు లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే …

Nuvvu leni jeevitaanni uhinchadam kudaa kashtame…


Love Quotes Telugu

నిద్రపోవడానికి ముందు నా చివరి ఆలోచన, లేచాక నా మొదటి ఆలోచన నువ్వే.

Nidrapovadaaniki mundu naa chivari alochana, lechaka naa modati alochana nuvve.


నీతో గడిపే ప్రతిక్షణం నన్ను నేను మరిచిపోతుంటాను.

Neetho gadipe pretikshanam nannu nenu marichipotuntaanu.


నేను చూసే ప్రతీ చోటు, నడిచే ప్రతీ బాట నిన్నే గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే నా ప్రపంచం నూవ్వైపోయావు కనుక.

Nenu chuse prati chotu, nadiche prati baata ninne gurtu chestunnayi. Endukante naa prapancham nuvvaipoyaavu kanuka.


నా ప్రతీ ఆశ నువ్వు. నా ప్రతీ ఆశయం నువ్వు. నేను ఎప్పుడూ చూడాలనుకునే మదూరమైన కల నవ్వు.

Naa prati aasha nuvvu. Naa prati ashayam nuvvu. Nenu eppudoo chudaalanukune madhuramaina kala nuvvu.


ప్రేమలో, మీరు ఎంతలా కలిసి ఉన్నారనేది ముఖ్యం కాదు. మీలో ఒకరి మనసులో ఒకరికిపై ఎంత ప్రేమ ఉందనేది ముఖ్యం.

Premalo, meeru entalaa kalisi unnaranedi mukhyam kaadu. Meelo okari manasulo okaripai enta prema undanedi mukhyam.


నిజమైన ప్రేమ అంటే అవతలి వారి మాటల్లో బాధను కూడా గ్రహించగలగడం.

Nijamaina prema ante avatali vaari maatallo badhanu kudaa grahinchagalagadam.


Telugu Prema Kavithalu in English


ప్రేమించడం అంటే సంతోషాలనే కాదు, బాధను కూడా పంచుకో గలగడం.

Preminchadam ante santoshaalane kaadu, badhanu kudaa panchuko galagadam.


ప్రేమ లేని చోట ప్రేమను వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమను దాచాలనుకున్నా దాగదు.

Prema leni chota premanu vetikinaa dorakadu. Prema unna chota premanu dachalanukunna daagadu.


ఒక నువ్వు, ఒక నేను, ఒకటైతేనే ప్రేమ.

Oka nuvvu, Oka nenu, Okataitene prema.


ప్రేమలో ఉన్నప్పుడు సరిగా నిద్రపోవడం కూడా కష్టమే. ఎందుకంటే కలల కంటే కలిసుండే క్షణాలే ఎక్కువ సంతోషాన్నిస్తాయి.

Premalo unnappudu sarigaa nidrapovadam kudaa kashtame. Endukante kalala kante kalisunde kshanale ekkuva sanotshaannistayi.


ప్రేమించడం కంటే ప్రేమించబడడం ఎంతో అదృష్టం.

Preminchadam kante preminchabadadam ento adrushtam.


నీ ప్రేమలో, ప్రతి నిమిషం నిన్ను అంతకు మించి ప్రేమించాలి అని తపిస్తూనే ఉంటాను.

Nee premalo, Prati nimisham ninnu antaku minchi preminchaali ani tapistune untanu.


నేను సంతోషంగా జీవించడానికి నాకు నువ్వున్నావన్న ఆలోచన చాలు.

Nenu santoshangaa jeevinchadaniki naaku nuvvunnavanna alochana chaalu.


ఈ ప్రపంచంలో నన్ను నన్నుగా ప్రేమించడానికి నిన్ను మించిన మనిషి గానీ, మనసు గానీ మరొకటి లేదు.

Ee prapanchamlo nannu nannugaa preminchadaaniki ninnu minchina manishi gani, manasu gani marokati ledu.


Please share your thoughts as Comments on this Telugu Prema Kavithalu …

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here