30+ Best Telugu quotations on life

0
1498
Telugu Quotations Life

Telugu Quotations on Life in Telugu

In this article we’ll be covering Telugu Quotations on Life. This Telugu Quotations on Life includes, Telugu Quotations on Life in Telugu and Telugu Quotations on Life in English to share with your friends and family.

Telugu Quotations on Life

కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.

Kadalani bommaki kavitalu cheppinaa, Maarani manishiki neetulu cheppinaa okkate.


Telugu Quotations on Life in Telugu

మాటలకు – చేతలకు తేడా ఉంటే నిన్ను ఎవరూ విశ్వసిచరు.

Maatalaku – chetalaku tedaa unte ninnu evaroo viswashincharu.


Telugu Quotations Life

నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటవారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు.

Neeku kudirinappudu kaadu, Edutavariki avasaramainappudu cheste daanini sahayam antaru.


Telugu Quotations on Life in English

మంచి నడవడిక అనేది ఒకరు ఇచ్చే కానుక కాదు. ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన జ్ఞాపిక.

Manchi nadavadika anedi okaru iche kanuka kaadu. Evariki vaaru anusarinchi sadhinchavalasina gnapika.


అజ్ఞానం కన్నా, నిర్లక్ష్యమే ఎక్కువ హానీ చేస్తుంది.

Agnanam kanna, Nirlakshyame ekkuva hani chestundi.


నీతో అవసరం ఉంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం తీరాక నిన్ను విమర్శించే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు.

Neetho avasaram unte ninnu prashamshistoo, Neetho avasaram tiraka ninnu vimarshinche manushulanu nee jeevitamlo eppatiki nammaku.


ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు, ఎందుకంటే రేపటికి మరో పని చేయాల్సి రావచ్చు.

Ae panini repatiki vaayudaa veyyaku, Endukante repataki maro pani cheyalse raavachchu.


గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు, డబ్బు ఉంటే దయా గుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు.

Geliste vinayamgaa undu, Odite orupgaa undu, Dabbu unte dayaa gunamtho undu, Dabbu lekunte nijayatikgaa undu.


ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి.

Aakalitho unna kadupu, Khaligaa unna jebu, Mukkalaina manasu ee mudu jeevitamlo enno paathalu nerputaayi.


కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంలో,  భార్య గుణం భర్త పేదరికంలో, స్నేహితుల గుణం కష్ట కాలంలో, అన్నదమ్ముల గుణం జగడాలలో, పిల్లల గుణం వృద్ధాప్యంలో తెలుస్తుంది.

Koduku gunam Pelli tarvaatha, Kuturu gunam vayasulo unnappudu, Bharta gunam bhaarya anarogyamlo, Bharya gunam bharta pedarikamlo, Snehitula gunam kshata kaalamlo, Annadammula gunam jagadaalalo, Pillala gunam vruddhapyamlo telustundi.


ఇతరులను సంతోష పెట్టె అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి. అందులోనే మీ సంతోషం కూడా దాగి ఉందని మరిచిపోకండి.

Itarulanu santoshapette avakashanni eppudu vadulukokandi. Andulone mee santosham kudaa daagi undani marichipokandi.


సమస్యలు – ఇతరులకు వస్తే బాధ. అదే మనవాళ్ళకు వస్తే బాధ్యత.

Samashyalu – Itarulaku vaste baadha. Ade manavaallaku vaste badhyata.


నువ్వు అందరితో మంచిగా ఉన్నవాని అందరూ నీతో మంచిగా ఉంటారనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే, లేడి సింహాన్ని చంపడం లేదని, సింహం లేడిని చంపకుండా ఉంటుందా ?

Nuvvu andaritho manchigaa unnavani andaroo neetho manchigaa untaaranukovadam amaayakatvam. Endukante, Ledi simhanni champadam ledani, simham ledini champakundaa untundaa ?


కాళ్ళకి చెప్పులు ఉన్నాయి కదా అని ముళ్లపై నడవలేము.

Kaallaki cheppullu unnayi kadaa ani mullapau nadavalemu.


చెడు ఆలోచనలను మానుకోలేక పోతే, అవి అలవాటుగా మారి, చివరకు అవసరమై జీవితాన్ని నాశనం చేస్తాయి.

Chedu alochanalanu manukoleka pote, avi alavaatugaa maari, chibaraku avasaramai jeevitaanni naashanam  chestayi.


కోపం విషం లాంటిది. అది అవతలి వారినే కాదు, అవసరమైతే నిన్ను కూడా బలితీస్తుంది.

Kopam visham lantidi. Adi avatali vaarine kaadu, avasaramaite ninnu kudaa balitistundi.


Telugu Quotations on Life in English.

నువ్వు వెచ్చించే ప్రతీ రూపాయి, వంద రూపాయలు సంపాదించ గలిగే అనుభవంగా మారాలి కానీ, వెయ్యి పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు.

Nuvvu vechinche prati rupayi, vand rupayalu sampdinchagalige anubhavamgaa maarali kani, veyyi pogottukune vyasanamgaa maarakudadu.


శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది.

Shakti kanna sahanam ekkuva phalitaanni sadhistundi.


నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. మంచి చెయ్యాలంటే మనసుండాలి.

Nijam cheppalante dhairyam undali. Manchi cheyyalante manasu undali.


జీవితంలో బాధలు, కష్టాలే లేకపోతే, పరాయివారిలో మనవారెవరో, మనవారిలో పరాయివారెవరో తెలుసుకోవడం కుదరదు.

Jeevitamlo badhalu, kashtale lekapothe, paraayivaarilo manavaarevaro, manavaarilo paraayivarevaro telusukovadam kudaradu.


రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయైనా శాశ్వతం కాదు. మనసులో ప్రేమాభిమానలే శాశ్వతం.

Roopanni chusi mosapoku, rupayini chusi murisipoku. Rupamainaa, rupaayainaa saswatam kaadu. Manasulo premaabhimanale saswatam.


ఎవరూ చూడలేదని తప్పు చేసినా, అందరూ చూస్తారని అప్పు చేసినా, అది నీ పాతనానికే సంకేతం.

Evaroo chudaledani tappu chesinaa, andaroo chustaarani appuchesinaa, adi nee patanaanike sanketam.


స్వయం కృషితో పైకి వచ్చినవారికి ఆత్మవిశ్వసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు.

Swayam krushitho paiki vachinavaariki aatmavishwasham untundi kaani ahankaram undadu.


ఈ ప్రపంచములో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్టమైన విషయం మన తప్పులని ఒప్పుకోవటం.

Ee ptapanchamlo atyanta telikaina vishayam itarulalo tappulu vetakatam. Atyanta kashtamaina vishayam mana tappulani oppukovatam.


విలువ లేని వాళ్ళతో వాదించటం అంటే, వాళ్ళ విలువ పెంచటమో, మన విలువ తగ్గించుకోవటమో అవుతుంది.

Viluva leni vallatho vadinchatam ante, valla viluva penchatamo, mana viluva tagginchukovatamo avutundi.


నాలుక కత్తి కంటే పదునైనది, అది రక్తం చిందించకుండానే, దేనినైనా నాశనం చెయ్యగలదు.

Naalika katti kante padunainadi, adi raktam chindinchakundaane, deninainaa naashanam cheyyagaladu.


ఓదార్చే మనసు కన్నా, సాయం చేసే చేతులే గొప్పవి.

Odarche manasu kanna, saayam chese chetule goppavi.


కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి.

Kopam manasulo kaadu, Maatalo matrame undali. Prema maatalo matrame kaadu, manasulo kudaa undali.


మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కొకుండా మనిషికి గుర్తింపు రాదు.

Merugu pettakundaa ratnaaniki, kashtaalu edurkokundaa manishiki gurtimpu raadu.


అబద్ధాలు చెప్పడం వల్ల
వచ్చే ఆపదల కంటే…
నిజం  చెప్పడం వల్ల
పుట్టే శత్రువులే ఎక్కువ.
Abaddhalu chepoadam valla vache aapadala kante, Nijam chepoadam valla putte shatruvuke ekkuva.

నీ అభివృద్ధి నీ కష్టం వలన జరగాలి కానీ, పక్క వాడి నష్టం వలన కాదు…

Nee abhivruddhi nee kashtam valana jaragali kani, pakka vadi nashtam valana kaadu…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here