జీవితం కవితలు |Latest Telugu Quotes on Life That Will Inspire You to Enjoy Life – 2021

1
1460
Telugu Quotes on Life
Telugu Quotes on Life

Telugu Quotes on Life is our unique effort to bring you the most valuable Telugu quotes on life in Telugu and English to share with your dear one. జీవితం కవితలు మీ ప్రియమైనవారితో పంచుకోవడానికి తెలుగు మరియు ఆంగ్ల భాషలలో జీవితం గురించి అత్యంత విలువైన తెలుగు కవితలును మీ ముందుకు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం.

Telugu Quotes on Life in Telugu.

Telugu Quotes on Life in Telugu
Telugu Quotes on Life in Telugu

గడచిన రోజు తిరిగి రాదు. రేపన్నది ఉందో లేదో తెలియదు. అందుకే ఉన్న నేటిని ఆశ్వాదించు మిత్రమా.

Gadichina roju tirigi radu. Repannadi undo ledo teliyadu. Anduke unna netini aswadinchu mitramaa.


Telugu Quotes on Life
Telugu Quotes on Life

మంచి రోజుల కోసం వేచి చూస్తూ, నేటిని వృధా చేయకు.

Manchi rojula kosam vechi chustu, netini vrudha cheyaku.


జీవితమంటే ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ, మంచిని ఆశించడమే.

Jeevitamante prati kshananni aswadistu, manchini ashinchadame.


జీవితాన్ని ఆనందించండి. చనిపోయే సమయం ఎలాగో ముందుకు ఉండనే ఉంది.

Jeevitanni anandinchandi. Chanipoye samayam elago munduku undane undi.


గతించి పోతున్న జీవితాన్ని చూస్తూ కూర్చునే కంటే, వీలైనంత వరకు జీవితాన్ని ఆస్వాదించండి.

Gatinchi potunna jeevitanni chustu kurchune kante, vilainanta varaku jeevitanni aswadinchandi.


ఈ రోజు, గులాబీల వాసన చూడటానికి సమయం కేటాయించండి, మీ జీవితం, మీ కుటుంబం, జీవిత భాగస్వామి, స్నేహితులు, ఉద్యోగం గురించి ప్రతి చిన్న విషయాలను ఆస్వాదించండి. ముళ్ళ గురించి, అవి మీకు కలిగించే నొప్పులు మరియు సమస్యలు గురించి మరచిపోండి – మరియు జీవితాన్ని ఆస్వాదించండి. — బెర్నార్డ్ కెల్విన్ క్లైవ్

Ee roju, gulabila vasana vasana chudatanik samayam ketayinchandi, mee jeevitam, mee kutumbam, jeevita bhagaswami, snehithulu, udyagam gurinchi prti chinna vishayalanu aswadinchandi. Mulla gurinchi, avi meeku kaliginche noppulu mariyu samasyalu gurinchi marichipondi. Mariyu jeevitanni aswadinchandi.


కేవలం బ్రతికి ఉండటం, చనిపోవటమే కాదు. జీవితంలో నీకంటూ కొన్ని మధురానుభూతులు కలిగి ఉండటం ఉత్తమం.

Kevalam bratiki undatam, chanipovatame kadu. Jeevitamlo neekantu konni madhuranubhutulu kaligi undatam uttamam.


Telugu Quotes on Life in English.

Telugu Quotes on Life in Telugu
Telugu Quotes on Life in Telugu

చివరిగా నీకంటూ మిగిలేది, జీవితంలో గడచిన సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరాలలో నువ్వు ఆస్వాదించిన జీవితం. — అబ్రహం లింకన్

Chivariga neekantoo migiledi, jeevitamlo gadachina samvatsaralu kadu, aa samvatsaraalalo nuvvu aswadinchina jeevitam. – Abraham Lincoln


మీరు చేయవలసినది చేయండి మరియు జీవితాన్ని ఆనందించండి. — జాన్ స్కాల్జీ

Meeru cheyavalasinadi cheyandi mariyu jeevitanni anandinchandi.


జీవితం యొక్క అసలు అర్థం, గడిచే సమయాన్ని ఆనందంగా ఆశ్వాదించడమే.

Jeevitam yokka asalu artham, gadichina samayanni anandangaa aswadinchandame.


జీవితం ఒక ఐస్ క్రీం లాంటిది. కరిగిపోయే లోగా దానిని ఆశ్వాదించండి.

Jeevitam oka ice cream lantidi. karigipoye logaa daanini aswadinchandi.


జీవితాన్ని సంతోషంగా గడపడానికి మార్గం, మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడమే.

Jeevitanni sangoshangaa gadapadaaniki margam, Mimmalni meeru santoshangaa unchukovadame.


జీవితం కవితలు తెలుగులో.

ఎవరికోసమో నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు మిత్రమా. ఎందుకంటే, సింహం కూడా తన స్వభావాన్ని విడిచి సాధుజంతువుగా మారితే, కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి.

Evarikosamo nee vyaktitvanni marchukoku mitramaa. Endukante, Simham kudaa tana swabhavaanni vidichi sadhujantuvugaa marithe, kukkalu kudaa ventapadi karustayi.


ఈ లోకం ఎప్పుడూ మంచివాణ్ణి మంచివాడిగా గుర్తించదు. మంచివాడిగా నటించే వాడినే మంచివాడు అనుకుంటుంది.

Ee lokam eppudu manchivanni manchivaadigaa gurtinchadu. Manchivaadigaa natinche vadine Manchi vaadu anukuntundi.


విలువల కోసం విలువే లేని చోట ప్రయత్నించటం, ఉన్న విలువను కోల్పోవడమే అవుతుంది.

Viluvala kosam veluve leni chota prayatninchatam, Unna viluvanu kolpovadame avutundi.


జీవితంలో ఏదీ సులభంగా దొరకదు. కానీ, ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు.

Jeevitamlo edi sulabhangaa dorakadu. Kani, Prayatniste edi asadhyam kadu.


అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు, వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు.

Avasaram unnappude palakaristunnarani evari gurinchi badhapadaku. Vallu cheekatlo unnappude velugulaa nuvvu gurtuku vastavaani santoshinchu.


భయపడుతూ కూర్చోకు. తప్పో, ఒప్పో అడుగు ముందుకు వేసి చూడు. గెలిపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది.

Bhayapaduthu kurchoku. Tappo, Oppo adugu munduku vese chudu. Gelupu ninnu prapanchaniki parichayam chestundi. Otami prapanchanni neeku parichayam chestundi.


నువ్వు చేసే పనిలో అడ్డంకులు వస్తే వీడాల్సింది పనిని కాదు. ప్రయత్నించే విధానాన్ని.

Nuvvu chese panilo addankulu vaste veedalsindi panini kaadu. Prayatninche vidhaananni.


మనం ఎంత మంచిగా ఉన్నా, ఎవరో ఒకరికి చెడ్డవాళ్లలాగే కనిపిస్తాము. అందుకే, ఒకరికి నచ్చాలని కాదు, మనకు నచ్చినట్టు జీవించాలి.

Manam enta manchigaa unna, evaro okariki cheddavallalage kanipisthamu. anduke, Okariki nachalani kaadu, Manaku nachinattu jeevinchali.


ఒక మంచి ఆలోచన కనీసం ఒక్క చెడు ఆలోచన్ని అయినా మంచి వైపుకు మల్లిస్తుంది. కానీ, ఒక్క చెడు ఆలోచన వేయి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది.

Oka manchi alochana kaneesam okka chedu alochanni ayinaa manchi vaipuku mallistundi. Kani, Okka chedu alochana veyi manchi alochanalni kalushitam chestundi.


Share your Thoughts as Comments on Telugu Quotes on Life.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here