Telugu Sad Love Quotes in Telugu.

జీవితంలో ఒక్క సారైనా ప్రేమలో పడని వారు ఉండరంటే బహుశా అతిశయోక్తి కాదేమో. కానీ ఆ ప్రేమ యొక్క మధురిమ చివరి వరకు పొందుతున్న వారికంటే, ప్రేమలో ఒడి, ప్రేమలో మోసపోయి భగ్న ప్రేమికులుగా మిగిలే వారే ఎక్కువగా ఉంటారేమో. అలాంటి భగ్న ప్రేమికుల హృదయాలు పడే బాధ వర్ణనాతీతం. ఎలాంటి పరిస్థితినైనా వివరించాలంటే కవితలే చక్కనైన మార్గం అని మా నమ్మకం. మా ఈ Telugu Sad Love Quotes ద్వారా ఆ ప్రేమ కలిగించే బాధను చిన్ని చిన్ని కవితల రూపంలో తెలిపే ప్రయత్నం చేస్తాము. ఈ Telugu Sad Love Quotes మీకు కొంత వరకైనా ఉపయోగ పడతాయని మా ఆశ.


Telugu Sad Love Quotes

మన జీవితంలో సంతోషాలకైనా, బాధలకైనా మూల కారణం, ఇతరులతో మనం పెంచుకునే బంధాలే.

Mana jeevitamlo santoshalakainaa, Badhalakainaa mula karanam, Itarulatho manam penchukune bandhale.


నువ్వు నన్ను మరిచిపోయినంత సులభంగా నా మనసు నిన్ను మరిచిపోలేక పోతుంది.

Nuvvu nannu marichipoyinanta tondaragaa naa manasu ninnu marichipoleka potundi.


Telugu Sad Love Quotes in Telugu

నమ్మించి మోసం చెయ్యడం నీ తప్పు కాదు. మోసపోయేంతలా నిన్ను నమ్మడమే నా తప్పు.

Namminchi mosam cheyyadam nee tappu kadu. Mosapoyentalaa ninnu nammadame naa tappu.


నువ్వు నా మనసుని ఎంత గాయపరిచినా, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది.

Nuvvu naa manasuni enta gayaparichinaa, Inkaa ninnu premistune undi.


Sad Love Quotes in Telugu

అతిగా ప్రేమించిన ప్రతిఒక్కరికీ చివరికి మిగిలేది అంతులేని శోకమేనేమో బహుశా.

Atigaa preminchina pratiokkariki chivariki migiledi antuleni shokamenemo bahushaa.


నీకై కలలు కన్న కళ్ళు ఇప్పుడు నీ వల్లే కన్నీటితో నిండిపోతున్నాయి.

Neekai kalalu kanna kallu ippudu nee valle kanneetitho nindipotunnayi.


ప్రేమకి ఎప్పుడూ చావు ఉండదు. కానీ మనమే మనకున్న కోపంతో, ద్వేషంతో, స్వార్థంతో దానిని చంపేస్తుంటాము.

Premaki eppudu chavu undadu. Kani maname manakunna kopamtho, Dweshamtho, Swarthamtho daanini champestuntamu.


ప్రేమించి మోసపోవడం కంటే, ప్రేమించక పోవడమే మెలోమో !

Preminchi mosapovadam kante, Preminchaka povadame melemo !


వెళ్ళే దారి, చేరవలసిన గమ్యం తెలియక పోయినా పయనం మొదలు పెట్టక తప్పదు.

Velle daari, Cheravalasina gamyam teliyaka poyinaa payanam modalu pettka tappadu.


ప్రేమ అనేది మనకు మనమే ఇష్టపడి తీసుకున్న గొయ్యి లాంటిది. బహుశా అందుకేనేమో ఒకసారి దిగితే బయట పడలేకున్నాము.

Prema anedi manaku maname ishatapadi tisukunna goyyi lantidi. Bahushaa andukenemo okasaari digithe bayata padalekunnamu.


Telugu Sad Love Quotes in English.


ప్రేమికుల మధ్య విడిపోయేంత పెద్ద గొడవలేమీ రావు. విడిపోవాలన్న ఆలోచన తప్ప.

Premikula madhya vidipoyenta pedda godavalemi ravu. Vidipovaalanna alochana tappa.


నాకు ప్రేమించడమే తప్ప నటించడం, మోసం చెయ్యడం రాదు.

Naaku preminchadame tappa, Natinchadam. Mosam cheyyadam raadu.


ప్రేమించక పోవడం కంటే, ప్రేమించలేక పోవడం చాలా బాధ పెడుతుంది .

Preminchaka povadam kante, Preminchaleka povadam chaala badha pedutundi.


ప్రేమించిన మనసుకే తెలుస్తుంది ఆ ప్రేమే గాయమైతే కలిగే బాధెంతో.

Preminchina manasuke telustundi. Aa preme gayamaithe kalige badhento.


సంబంధాలు గాజు బొమ్మలు లాంటివి. ఒక సారి పగిలి పోతే మళ్ళీ అతికే ప్రయత్నం చేసినా, అవి మిమ్మల్ని బాధ పెడతాయి తప్ప అతుక్కొవు.

Sambandhalu gaaju bommalu lantivi. Oka sari pagili pothe malli atike prayatnam chesinaa, avi manalni badha pedatayi tappa atukkovu.


ఏ చిన్న బాధనైనా నీతోనే పంచుకోవాలనిపిస్తుంది . కానీ బాధకు కారణం నువ్వే ఐతే, నీకు చెప్పేదెలా ?

Ae chinna badhanainaa neethone panchukovaalanipistundi. Kani, badhaku karanam nuvve ithe, neeku cheppedi elaa ?


More Telugu Sad Love Quotes will be Updated soon…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here