In this (Telugu Valentines Day Kavithalu in Telugu) article, we’ll be covering some short and lovely Quotes on Valentines Day which is Celebrated on the 14th of February every year, Valentine’s day is the celebration of love. The festivities start a week before, starting from 7th February, which is Rose day, followed by Propose Day, Chocolate Day, Teddy Day, Promise Day, Hug Day, Kiss Day and finally Valentine Day. This day is not just about the celebration of romantic relationships, which most people assume it is. You can celebrate the day with your friends, family and anyone you love. To help you with the same, we came up with this Telugu Valentines Day Kavithalu in Telugu. Do share it with your loved ones.
Telugu Valentines Day Kavithalu in Telugu.

ప్రేమను చుపించటంలో అవధలు ఉంటాయేమో కానీ, ప్రేమించటంలో అవధులు ఉండవు.
Premanu chupinchatamlo avadhulu untayemo kani, Preminchatamlo avadhulu undavu.

సూర్యరశ్మి లేకుండా పువ్వు వికసించ లెనట్టుగా, ప్రేమ లేకుండా మనిషి జీవించలేడు.
Suryarashmi lekundaa puvvu vikasincha lenattugaa, Prema lekundaa manishi jeevinchaledu.

మనల్ని నిజంగా ప్రేమించాలనుకునే వారికి, మనలోని లోపాలు కూడా అందంగానే కనిపిస్తాయి.
Manalni nijangaa preminchaalanukune variki, manaloni kopaalu kudaa anandangaane kanipistaayi.

ప్రేమలో ఉన్నప్పుడు, ఒంటరితనం కుడా ఊహల వెల్లువై ముంచెత్తుతుంది.
Premalo unnappudu, Ontaritanam kudaa uhala velluvai munchettutundi.

ప్రపంచంలో అత్యంత అందమైనది, ఊహలకు అందనిది ప్రేమ. అది వర్ణనాతీతమైనది.
Prapanchamlo atyanta andamainadi, Uhalaku andaniki prema. Adi varnanaateetamainadi.
Telugu Valentines Day Kavithalu for Couple.

ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది.
Preminchna vyaktitho jeevitanni panchukovadamlo unde anandam velakattalenidi.
వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి సులభమైన మార్గం, మీ భాగస్వామిని రోజూ కొత్తగా ప్రేమించటమె.
Vaivaahika jeevitaanni anandangaa gadapadaaniki sulabhamaina maargam, Mee bhagaswamini roju kottagaa preminchatme.
మన ప్రేమ బంధం, పెళ్ళి బంధంగా మారిన క్షణం, జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను.
Mana premabandham, Pelli bandhangaa maarina kshanam, jeevitamlo eppatiki marichipolenu.
ప్రేమను చెప్పడానికి నిమిషం చాలు, కానీ ఆ ప్రేమను చూపడానికి జీవితం సరిపోదు.
Premanu cheppadaaniki nimisham chaalu, kani aa premanu chupadaaniki jeeviatm chaaladu.
Telugu Valentines Day Kavithalu for Friends.

నువ్వు పక్కన ఉన్నా లేకున్నా, నీ ఆలోచనలు నిరంతరం నిన్ను గుర్తుచేస్తూనే ఉంటాయి.
Nuvvu pakkana unaa lekunaa, Nee alochanalu nirantaram ninnu gurtuchestune untayi.
ఒక నువ్వు, ఒక నేను ఒక్కటయ్యే క్షణం కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను.
Oka nuvvu, Oka nenu Okkatayye kshanam kosam entagano vechi chustunnanu.
చాలీ చాలని మాటలతో చెప్పలేనంత ప్రేమను చెప్పాలంటే, అక్షారాలు కూడా ఆమడ దూరం పోతున్నాయి. నా ప్రేమ నీకు అర్థమయ్యిందన్న చిన్న చిరునవ్వు చాలు నేస్తమా.
Chali chalani matalatho, cheppalenanta premanu cheppalante, Aksharaalu kudaa aamada duram potunayi. Naa prema neeku arthamayyindanna chinna chirunavvu chaalu nestamaa.
జీవితాంతం ప్రేమని నిలబెట్టుకోవాలనే తపన, ఆలోచన ఇద్దరి వైపు నుండి ఉంటేనే ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోదు.
Jeevitantam premani nilabettukovalane tapana, alochana iddari vaipu nundi untene aa prema eppatiki vidipodu.
Please share your thoughts as comments on Telugu Valentines Day Kavithalu.